ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  ఓసి-2 కాంట్రాక్ట్ కార్మికులకు మెడికల్ బుక్కులు, పే స్లిప్‌లు ఇవ్వాలి – ఐఎఫ్‌టీయూ

ఓసి-2 కాంట్రాక్ట్ కార్మికులకు మెడికల్ బుక్కులు, పే స్లిప్‌లు ఇవ్వాలి – ఐఎఫ్‌టీయూ

పినపాక,ఆగస్టు 27 ఆధాబ్ న్యూస్ : ఓసి-2 సివిక్ కాంట్రాక్ట్ కార్మికులకు మెడికల్ అటెండెన్స్ బుక్కులు, ప్రతినెల పే స్లిప్‌లు అందజేయాలని ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బుధవారం గని మేనేజర్ కె. సురేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు విని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.డి. నాసర్ పాషా మాట్లాడుతూ, సుమారు 15 మంది పైగా స్థానికులు, భూ నిర్వాసితులు పనిచేస్తున్నప్పటికీ ఇప్పటివరకు వారికి మెడికల్ బుక్కులు ఇవ్వలేదన్నారు. ఉచిత వైద్యానికి అవి తప్పనిసరి కాబట్టి వెంటనే అందించాలని, అలాగే జీతం–మినహాయింపుల వివరాలతో పే స్లిప్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గని మేనేజర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సంక్షేమ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….