ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వరంగల్ కమిషనరేట్‌లో 13 మంది ఎస్సైలు బదిలీలు

వరంగల్ కమిషనరేట్‌లో 13 మంది ఎస్సైలు బదిలీలు
వరంగల్, ఆధాబ్ న్యూస్:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 13 మంది సబ్-ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఈ ఎస్సైలను ఇతర పోలీస్ స్టేషన్లకు మార్చుతూ ఆదేశాలు వెలువడ్డాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!