నేను మా చెల్లి దగ్గరికి వెళ్తున్నాను అంటూ ఫోన్లో మాట్లాడుతూ వెళ్లి.
పినపాక, ఆధాబ్ న్యూస్:చింతల బయ్యారం గోదావరిలో దూకిన యువకుడు నాగేష్
నాగేశ్వరరావు ఎస్సీ కాలనీ ఎలిచిరెడ్డిపల్లి గ్రామం , పినపాక మండలం
గమనించి కాపాడిన చింతల బయ్యారం జాలర్లు
సుమారు 11 గంటల ప్రాంతంలో జరిగిన ఘటన..
పూర్తి వివరాలు తెలియల్సి ఉంది..
Post Views: 52









