భద్రాచలం, నవంబర్ 23 ఆధాబ్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోనే శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 82









