ప్రతి క్షణం
ప్రజల పక్షం

కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ పరిశీలన ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు ఆడపిల్లలు.. తల్లిదండ్రుల నీడ లేక ఒంటరిగా మిగిలిన అక్కాచెల్లెళ్లు.. ఒకరికి అనారోగ్యం, మరొకరికి చదువే ఆశ గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి సీపీఐ(ఎం) కరకగూడెం మండల కమిటీ విజ్ఞప్తి అనంతారంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల ఉచిత ఆన్‌లైన్ నమోదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి రైతులు, వ్యవసాయ కూలీలు, పేద కుటుంబాలను ఆదుకోవాలి: తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ నూతన ఎస్‌ఐ రఘుకు ఉపసర్పంచ్‌ల సంఘం ఘన సత్కారం

  కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ పరిశీలన

కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ
డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ పరిశీలన

కరకగూడెం,ఆధాబ్ న్యూస్ నవంబర్ 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) తుకారాం రాథోడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని డీఎంహెచ్‌వో సూచించారు.

— ఆధాబ్ న్యూస్

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు