ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రికెట్ జట్టుకు కరకగూడెం యువతి దేవి ప్రియ ఎంపిక గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ఆక్షన్ క్రికెట్‌ వేదిక – విజేతలకు నగదు బహుమతులు అందజేసిన ఎస్సైలు ప్రయాణికురాలు నెట్టడంతో టైర్ కింద పడ్డ కండక్టర్ కండక్టర్‌కు తీవ్ర గాయాలు పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అమరవీరుల త్యాగాలే పోలీస్ శాఖకు స్ఫూర్తి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఘన నివాళులు అర్పించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన

  ప్రయాణికురాలు నెట్టడంతో టైర్ కింద పడ్డ కండక్టర్ కండక్టర్‌కు తీవ్ర గాయాలు

ప్రయాణికురాలు నెట్టడంతో టైర్ కింద పడ్డ కండక్టర్

కండక్టర్‌కు తీవ్ర గాయాలు

ఆధాబ్ న్యూస్ ,అశ్వాపురం:
అశ్వాపురం మండలం మిట్టగూడెం ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆధార్ కార్డు లేకుండా బస్సు ఎక్కిన ఓ ప్రయాణికురాలిని టికెట్ తీసుకోవాలని కండక్టర్ కోరినట్లు సమాచారం.

ఆధార్ కార్డు లేకపోవడంతో టికెట్‌కు డబ్బులు చెల్లించాలని కండక్టర్ కోరగా, ప్రయాణికురాలు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికురాలు కండక్టర్‌ను నెట్టడంతో ఆయన అదుపుతప్పి బస్సు చక్రాల కింద పడిపోయినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో కండక్టర్‌కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆధాబ్ న్యూస్
www.aadhabnews.in

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు