ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  అశ్వాపురం చింతరాల క్రాస్‌రోడ్‌లో నాకాబంది 100 వాహనాల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు

అశ్వాపురం చింతరాల క్రాస్‌రోడ్‌లో నాకాబంది

100 వాహనాల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు

అశ్వాపురం, జూలై 23 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు గురువారం అశ్వాపురం మండలంలోని చింతరాల క్రాస్‌రోడ్ వద్ద మణుగూరు డీఎస్పీ రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నాకాబంది నిర్వహించారు.

ఈ సందర్భంగా సుమారు 100 వాహనాలను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించారు. అలాగే నంబర్ ప్లేట్లు లేని 13 మోటార్ సైకిళ్లను గుర్తించి వాటిని అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్స్, బీమా, రిజిస్ట్రేషన్ తదితర పత్రాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు.

ఈ నాకాబంది కార్యక్రమంలో అశ్వాపురం సీఐ చిలువేరు ఎల్లయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….