ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  కరకగూడెం ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో డాక్టర్ అరుణ బాధ్యతల స్వీకరణ

 

కరకగూడెం ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో డాక్టర్ అరుణ బాధ్యతల స్వీకరణ

కరకగూడెం, జూలై 22 (ఆధాబ్ న్యూస్): 

కరకగూడెం మండల ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో నూతన వైద్యాధికారిగా డాక్టర్ గుమ్మడి అరుణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ అరుణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఆయుర్వేద వైద్య సేవలు, మందులను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మధుమేహం, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలు తదితర వ్యాధులకు ఆయుర్వేదంలో సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

రోగులు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిని సంప్రదించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని డాక్టర్ గుమ్మడి అరుణ తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….