ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 313 మంది విద్యార్థినులకు ఏకరూప దుస్తుల పంపిణీ

కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 313 మంది విద్యార్థినులకు ఏకరూప దుస్తుల పంపిణీ

ఆధాబ్ న్యూస్, కరకగూడెం, జూలై 14:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం 313 మంది విద్యార్థినులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా టైలర్లకు అందజేసిన మెరూన్ రంగు వస్త్రంతో కుట్టించిన ఏకరూప దుస్తులను విద్యార్థినులకు అందించి, వాటి వినియోగం ద్వారా విద్యార్థుల్లో సమానత్వ భావన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి జి. మంజుల, సెర్ప్ ఏపీఎం బి. వినోద్ క్రాంతి, విద్యాలయం ఇన్‌చార్జి ప్రత్యేక అధికారి నసీమా, ఇంటర్ విద్యాధికారి సంధ్యారాణి, విద్యాలయ సిబ్బంది, సెర్ప్ మహిళా టైలర్లు శ్రీదేవి, స్ఫూర్తి, కవితతో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….