ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో ఉచిత వైద్య శిబిరం

కరకగూడెంలో ఉచిత వైద్య శిబిరం

కరకగూడెం,మార్చి10, ఆధాబ్ న్యూస్ ,:తెలంగాణ రైసింగ్ నెంబర్ వన్ కార్యక్రమంలో భాగంగా మిషన్ హెల్త్ 100 డేస్ స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్‌ను మార్చి 11న పీహెచ్‌సీ కరకగూడెంలో నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, కంటి, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, డెంటల్ విభాగాల నిపుణ వైద్యులు సేవలు అందించనున్నారు.

శిబిరం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగుతుందని మండల వైద్యాధికారి డాక్టర్ పి. రవితేజ తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్