ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం

పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం

దమ్మపేట,మార్చి10, ఆధాబ్ న్యూస్ : కొత్తగూడెంకు చెందిన ఎస్‌కే కలీల్ పాషా పుట్టినరోజు సందర్భంగా మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దమ్మపేటలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాచకులు, పేదలకు భోజనం అందజేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన దాతలకు ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!