ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  షోరూంలోనే వాహనాల రిజిస్ట్రేషన్.. నేటి నుంచే అమల్లోకి ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానం

షోరూంలోనే వాహనాల రిజిస్ట్రేషన్.. నేటి నుంచే అమల్లోకి ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానం
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలకు పూర్తిగా ముగింపు పలకనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానం నేటి నుంచే అధికారికంగా అమల్లోకి వచ్చింది.

ఈ విధానానికి సంబంధించిన ట్రయల్ రన్‌ను నిన్న మాదాపూర్‌లో నిర్వహించగా, అది విజయవంతంగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇకపై వాహనం కొనుగోలు చేసిన అదే షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవనుంది.

వాహన కొనుగోలు సమయంలోనే షోరూమ్ సిబ్బంది వాహనదారుడి ఫొటోలు, అవసరమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తారు. అనంతరం అక్కడికక్కడే వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించనున్నారు. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) నేరుగా వాహనదారుడి ఇంటికే పోస్టు ద్వారా అందనుంది.

ఈ కొత్త విధానంతో వాహనదారులకు సమయం, ఖర్చు ఆదా అవడమే కాకుండా, ఆర్టీవో కార్యాలయాల్లో రద్దీ కూడా గణనీయంగా తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….