ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్ష

 

ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్ష

భద్రాచలం, డిసెంబర్ 12 (ఆధాబ్ న్యూస్):
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు పూర్తి సమాచారాన్ని చేరువ చేయడానికి గోడపత్రికలను ఆవిష్కరించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈనెల 29 మరియు 30 తేదీల్లో జరగనున్న ముక్కోటి ఏకాదశి, తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వంటి కార్యక్రమాలకు భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను చేపట్టినట్లు చెప్పారు.

శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ— భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన గోడపత్రికలను ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అంటించడం జరుగుతుందని అన్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే నేపథ్యంలో వారికి అవసరమైన సదుపాయాల వివరాలు సులభంగా అర్థమయ్యేలా పత్రికలు రూపొందించినట్లు వెల్లడించారు.

అలాగే భక్తులకు కల్పించవలసిన వసతి సౌకర్యాలపై డిసెంబర్ 15న మధ్యాహ్నం 3:30 గంటలకు సబ్ కలెక్టర్‌ కార్యాలయంలో డివిజనల్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు వసతి ఏర్పాట్లపై పూర్తి నివేదికలతో సంబంధిత డివిజన్ అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, అర్చక స్వాములు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….