ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  మణుగూరులో బీసీ 42% రిజర్వేషన్ల కోసం బంద్ పిలుపు

మణుగూరులో బీసీ 42% రిజర్వేషన్ల కోసం బంద్ పిలుపు

మణుగూరు: ఆధాబ్ న్యూస్ బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర బీసీ సంఘాల పిలుపు మేరకు రేపు మణుగూరులో బంద్ నిర్వహించనున్నట్లు బీసీ సంఘాలు ప్రకటించాయి. ఈ బంద్ విజయవంతం చేయాలని బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు పిలుపునిచ్చాయి.

శుక్రవారం సాయంత్రం మణుగూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి బంద్‌కు మద్దతుగా ప్రజలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మణుగూరు మండల కార్యదర్శులు దుర్గ్యాల సుధాకర్, జక్కుల రాజబాబు, సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. మధుసూదనరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీసీ సంఘాల ఇంచార్జి సోమేశ్వరగౌడ్, బీసీ నాయకులు జి.వి., రుద్ర నాగరాజు, వలసల వెంకటరామారావు, పెనుగొండ సాంబ, పద్మ, రమాదేవి, ఏఐటీయూసీ మణుగూరు మండల అధ్యక్షులు రాయల భిక్షం, సిపిఐ మండల సహాయ కార్యదర్శి వేర్పుల నరేష్, ఎస్కే సర్వర్, అదెర్ల రాములు, కన్నెబోయిన ప్రసాద్, వజ్జా వెంకటేశ్వర్లు, కణితి సత్యనారాయణ వీరబాబు, సతీష్, రంగు ఆంజనేయులు, ఎంఆర్‌పీఎస్ నాయకులు బోయిళ్ళ వెంకటేశ్వర్లు, ఇసుకల కొండయ్య, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ హక్కుల కోసం అందరూ ఏకమవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….