ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  మహాత్మ జ్యోతి పూలే విద్యార్థికి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అవకాశం

మహాత్మ జ్యోతి పూలే విద్యార్థికి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అవకాశం
మణుగూరు, అక్టోబర్ 15: ఆధాబ్ న్యూస్
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి SGF అండర్–14 కబడ్డీ బాలురుల ఎంపిక పోటీలు ఈ నెల 14న ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎంపికల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా జట్టులో స్థానం సంపాదించిన మణుగూరు మహాత్మ జ్యోతి పూలే హైస్కూల్ విద్యార్థి అల్లం శివ (9వ తరగతి) రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అర్హత సాధించాడు.

రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 16, 17, 18 తేదీలలో సంగారెడ్డిలో జరగనున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రజనీ మేడం, ఉమ్మడి ఖమ్మం జిల్లా RCO CH. రాంబాబు, DCO బ్యూలా రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు ముంజాల సురేష్, వ్యాయామ దర్శకులు P. వెంకట్రావు, ATP మంద శంకర్ మరియు అధ్యాపక బృందం అల్లం శివకు అభినందనలు తెలియజేశారు.

పాఠశాల ప్రతిష్టను పెంచిన అల్లం శివను అందరూ అభినందిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….