ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  నల్లగొండలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య: ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్

నల్లగొండలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య: ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్

నల్లగొండ,ఆధాబ్ న్యూస్:
నల్లగొండ టూ టౌన్ పరిధిలోని డైట్ స్కూల్ సమీపంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణంపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్పీ పవార్ మంగళవారం ఘటన స్థలాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ, నిందితుల వివరాలపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.
నిందితులకు కఠిన శిక్ష తప్పదు ఎస్పీ శరత్ చంద్ర పవార్

ఎస్పీ మాట్లాడుతూ
ప్రధాన నిందితుడు గడ్డం కృష్ణపై రేప్ మరియు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం.
ఇంకా మరెవరు ఘటనలో పాలుపంచుకున్నారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
అన్ని ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి నిందితులకు త్వరగా కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం,” అని తెలిపారు.

 

అలాగే, ఆడపిల్లలపై అఘాయిత్యాలు, హత్యాచారాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని ఎస్పీ పవార్ కఠిన హెచ్చరిక జారీ చేశారు.

ప్రస్తుతం పోలీసులు విచారణను వేగవంతం చేస్తూ, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….