ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పినపాకలో దసరా మెగా క్రికెట్ టోర్నీ కరపత్రాల ఆవిష్కరణ

పినపాకలో దసరా మెగా క్రికెట్ టోర్నీ కరపత్రాల ఆవిష్కరణ

పినపాక,ఆధాబ్ న్యూస్: దసరా పండుగ సందర్బంగా గోపాలరావుపేట గ్రామంలో నిర్వహించనున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ కరపత్రాలను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా గోపాలరావుపేటలో నియోజకవర్గ స్థాయిలో భారీ ఎత్తున క్రికెట్ పోటీలను నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. క్రీడల ద్వారా యువతలో స్నేహభావం, క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందని అన్నారు. అలాగే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు ప్రతిభను ప్రదర్శించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్