ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  తమ కుమారుడి నామకరణం కోసం కేటీఆర్ వద్దకు జెడ్పీటీసీ దంపతులు – సూర్యాంశ్ అని పెట్టిన పేరు!

తమ కుమారుడి నామకరణం కోసం కేటీఆర్ వద్దకు జెడ్పీటీసీ దంపతులు – సూర్యాంశ్ అని పెట్టిన పేరు!
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ లావణ్య, రాంబాబు దంపతులు తమ కుమారుడి నామకరణాన్ని ఒక ప్రత్యేక ఘట్టంగా మార్చుకున్నారు. రాజకీయ నేతలపై అభిమానాన్ని వ్యక్తం చేసే ఎన్నో మార్గాలు ఉన్నా… ఈ దంపతులు చూపించిన మమకారం మాత్రం అందరినీ ఆకట్టుకుంది.

తమ బిడ్డకు పేరు పెట్టాలని నేరుగా బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసిన వారు, ఆయన చేతుల మీదుగానే నామకరణం జరగాలని విజ్ఞప్తి చేశారు. ఈ అనూహ్య అభ్యర్థనతో కేటీఆర్ కూడా కదిలిపోయారు. కుటుంబ పెద్దల సూచన మేరకు ‘సు’ అక్షరంతో పేరు పెట్టాలని తల్లిదండ్రులు చెప్పగా, తన కొడుకు హిమాన్షు పేరును గుర్తుచేసుకుంటూ కేటీఆర్ ఆ చిన్నారికి “సూర్యాంశ్” అనే పేరు పెట్టారు.

ఈ సందర్భం తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఘట్టమని భావోద్వేగంతో దంపతులు తెలిపారు. “సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మాకు రాజకీయంగా గుర్తింపు, గౌరవం ఇచ్చింది కేటీఆర్. ఆయనను మా కుటుంబ పెద్దగా భావించి మా కుమారుడికి ఆయన చేతుల మీదుగా నామకరణం జరగడం గొప్ప భాగ్యంగా భావిస్తున్నాం. ఆయన ఇచ్చిన దీవెనలు మా కొడుకును కూడా గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయని విశ్వాసం ఉంది” అని లావణ్య, రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు.

తల్లిదండ్రుల ప్రేమను చూసి కేటీఆర్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ, చిన్నారి భవిష్యత్తు యోగక్షేమాల గురించి ఆశీర్వదించారు. సత్కారంగా కుటుంబానికి ఒక కేసీఆర్ కిట్టు’ను అందించారు. తమ అభిమాన నేతతో గడిపిన ఈ అపూర్వ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయని దంపతులు అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….