ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  భద్రాచలంలో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలంలో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం,ఆధాబ్ న్యూస్ ఆగస్టు 29 :
గోదావరి నది ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 7 గంటల 22 నిమిషాలకు భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ప్రస్తుతం గోదావరి నుంచి తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రెండువందల ఎనభై ఎనిమిది క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని కలెక్టర్ తెలిపారు.

ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, పునరావాస కేంద్రాలకు తరలించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రజలు రక్షణ చర్యల్లో సహకరించాలని, అధికారులు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ గదుల నంబర్లకు సంప్రదించాలని సూచించారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….