ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరెంట్ షాక్‌తో తండ్రి-కొడుకులు మృతి

కరెంట్ షాక్‌తో తండ్రి-కొడుకులు మృతి
సిద్ధిపేట,ఆధాబ్ న్యూస్:
సిద్దిపేట జిల్లా సందులాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న పంటను అడవి పందుల నుండి కాపాడేందుకు పొలంలో వైర్లు కడుతుండగా విషాదం సంభవించింది. ఈ క్రమంలో రక్షణ వైరు అనుకోకుండా ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో రైతు గజేందర్ రెడ్డి, కుమారుడు రాజేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వర్షాకాలంలో రైతులు పొలాల వద్ద పని చేసే సమయంలో విద్యుత్ పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్