ప్రతి క్షణం
ప్రజల పక్షం

టీబీ నిర్మూలనకు ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించాలి కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ పరిశీలన ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు ఆడపిల్లలు.. తల్లిదండ్రుల నీడ లేక ఒంటరిగా మిగిలిన అక్కాచెల్లెళ్లు.. ఒకరికి అనారోగ్యం, మరొకరికి చదువే ఆశ గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి సీపీఐ(ఎం) కరకగూడెం మండల కమిటీ విజ్ఞప్తి అనంతారంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల ఉచిత ఆన్‌లైన్ నమోదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి రైతులు, వ్యవసాయ కూలీలు, పేద కుటుంబాలను ఆదుకోవాలి: తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ

  మణుగూరు రోడ్డుపై రోడ్డు ప్రమాదం – ముగ్గురికి తీవ్ర గాయాలు

మణుగూరు రోడ్డుపై రోడ్డు ప్రమాదం – ముగ్గురికి తీవ్ర గాయాలు
పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం నుంచి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సీతరంపురం వద్ద బర్రె అకస్మాత్తుగా రోడ్డు దాటడంతో ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టింది. ఢీ కొట్టిన ప్రభావంతో ఆటో బోల్తా కొట్టింది.

ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు సమాచారం ఇచ్చి 108 అంబులెన్స్‌ ద్వారా గాయపడిన వారిని మణుగూరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు