ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  ఏసీబీకి చిక్కిన GHMC ఇంజినీర్..! రూ.15,000 లంచం డిమాండ్.. రూ.5,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్..!

ఏసీబీకి చిక్కిన GHMC ఇంజినీర్..!
రూ.15,000 లంచం డిమాండ్.. రూ.5,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్..!

హైదరాబాద్, (ఆధాబ్ న్యూస్):
అంబర్పేట్ GHMC కార్యాలయంలో అవినీతి ఉదంతం వెలుగులోకి వచ్చింది. గోల్నాక పరిధిలోని వార్డ్ నంబర్-2కి సంబంధించిన అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) టి. మనీషా బిల్లుల క్లియరెన్స్ విషయంలో ఓ కాంట్రాక్టర్ నుండి రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

దీనిపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, అధికారులుఏఈ మనీషాను పక్కాగా పన్నగణించి పట్టుకున్నారు. ఈరోజు రూ.5,000 లంచం తీసుకుంటూ ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను విచారించిన అధికారులు, రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటన GHMC లో అవినీతి కల్లోలంగా కొనసాగుతుందన్న విమర్శలకు మరో సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రజా ధనం నిపుణుల చేతిలో చిత్తవుతున్న తరుణంలో, ఈ ఘటనపై సంబంధిత శాఖలు పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….