ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల… నంద్యాల జిల్లాలో జేబీపీ పార్టీ కార్యాలయ ప్రారంభం

అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల… నంద్యాల జిల్లాలో జేబీపీ పార్టీ కార్యాలయ ప్రారంభం

అనంతపురం/నంద్యాల,ఆధాబ్ న్యూస్:
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి బస్టాండ్ సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జైభీమ్ రావ్ భారత్ పార్టీ (JBP) నేతలు, ఆపై నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా న్యాయమూర్తి, హైకోర్టు న్యాయవాది, జేబీపీ వ్యవస్థాపకుడు మరియు జాతీయ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో కలిసి జేబీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి చేకూర్చి, సామాజిక న్యాయం కోసం పాటుపడటమే పార్టీ లక్ష్యం” అని తెలిపారు. నంద్యాల జిల్లాలో కొత్తగా ప్రారంభించిన పార్టీ కార్యాలయం జేబీపీ కార్యకలాపాలకు కేంద్రంగా మారనుందని, ఇది ప్రజాసేవకు మరింత దగ్గర చేసే వేదికవుతుందని చెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….