ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములును సన్మానించిన టెలికాం బోర్డు సభ్యులు బోదాసు కనకరాజు

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములును సన్మానించిన టెలికాం బోర్డు సభ్యులు బోదాసు కనకరాజు

ఖమ్మం,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగా సీతారాములు ను టెలికాం బోర్డు సభ్యులు బోదాసు కనకరాజు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా బోదాసు కనకరాజు పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలుపుతూ, శాలువా కప్పి సత్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బోదాసు కనకరాజు, “నిత్యం ప్రజల సమస్యలకు స్పందిస్తూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ, పార్టీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న నాగా సీతారాములను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం హర్షణీయం,” అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకిరెడ్డి వెంకటేశ్వర్లు, కున్సోత్ కిషన్, అజ్మీర్ మంగీలాల్, యువజన కాంగ్రెస్ నాయకులు మాళోత్ శివ, ఐఎన్టీయూసీకి చెందిన శివ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….