ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  ములుగు జెడ్పీ ఆఫీసులో ఏసీబీ దాడి: రూ.25,000 లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ సుధాకర్ అరెస్ట్

ములుగు జెడ్పీ ఆఫీసులో ఏసీబీ దాడి: రూ.25,000 లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ సుధాకర్ అరెస్ట్

ములుగు, ఆధాబ్ న్యూస్: ములుగు జిల్లా జెడ్పీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీ అధికారులు మంగళవారం భారీ దాడులు చేశారు. సూపరింటెండెంట్ సుధాకర్‌ను రూ.25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సూచనలతో ముందస్తు ప్రణాళికతో కార్యాలయంపై దాడులు నిర్వహించిన అధికారులు, సుధాకర్‌తో పాటు జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. లంచం లావాదేవీకి ఆమె కూడా తోడ్పాటిచ్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లంచం తీసుకునే సమయంలో సుధాకర్, తోటి ఉద్యోగి ద్వారా డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ సిబ్బంది చొరబడడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం ఇద్దరినీ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అవినీతి లావాదేవీలపై మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనతో ములుగు జిల్లా అధికార వర్గాలలో కలకలం రేగింది.

ఇలాంటి సంఘటనలు ప్రజాసేవా రంగంపై ప్రజల్లో అవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….