ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  భద్రాచలం ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన ప్రమాదం

భద్రాచలం ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన ప్రమాదం

ఆధాబ్ న్యూస్, భద్రాచలం  ఆగస్టు 6:

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రయాణిస్తున్న కారు గురువారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌గేట్ సమీపంలో వేగంగా వచ్చిన లారీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు ఒకవైపు పూర్తిగా దెబ్బతినగా, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అనుచరులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.

ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో ఎమ్మెల్యే స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అయితే ఆయనకు ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. పెను ప్రమాదం తృటిలో తప్పడంతో ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు ఊరట వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….