ప్రతి క్షణం
ప్రజల పక్షం

అమరవీరుల త్యాగాలే పోలీస్ శాఖకు స్ఫూర్తి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఘన నివాళులు అర్పించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో

  సీతారాంపురంలో విద్యుత్ షాక్ ఘటన – యువకుడు తీవ్రంగా గాయాలు

సీతారాంపురంలో విద్యుత్ షాక్ ఘటన – యువకుడు తీవ్రంగా గాయాలు
పినపాక,ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలోని సీతారాంపురం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని అప్రోజ్ చికెన్ సెంటర్ వద్ద సర్వీస్ వైర్‌ను 11 కేవీ విద్యుత్ లైనుకు అనుసంధానం చేసే ప్రయత్నంలో ఎండి ఇమ్రాన్ (23) అనే యువకుడికి తీవ్ర విద్యుత్ షాక్ తగిలింది.

ఈ ప్రమాదంలో ఇమ్రాన్ తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న వారు స్పందించి అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు