ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బయ్యారం క్రాస్ రోడ్‌లో ప్రైవేట్ వాహనాల తనిఖీలు

బయ్యారం క్రాస్ రోడ్‌లో ప్రైవేట్ వాహనాల తనిఖీలు

పినపాక,ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలోని బయ్యారం క్రాస్ రోడ్ వద్ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన పలు వాహనాలపై తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల భద్రత, వాహనాల సక్రమ అనుమతుల పరిశీలనను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

వాహనాల పత్రాలు, ఫిట్‌నెస్, డ్రైవర్ల లైసెన్సు తదితరాలను పరిశీలించి లోపాలు ఉన్న వాహనాలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.?

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్