ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అశ్వాపురం డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సి.హెచ్. అనూష

అశ్వాపురం డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సి.హెచ్. అనూష

అశ్వాపురం,ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండల తహశీల్దార్ కార్యాలయంలో సి.హెచ్. అనూష డిప్యూటీ తహశీల్దార్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మణిధర్, కార్యాలయ సిబ్బంది పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఆమె భవిష్యత్ సేవలు ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉండాలని ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!