ప్రతి క్షణం
ప్రజల పక్షం

  చిన్నారి పై వీధి కుక్కల దాడి.. ఆసుపత్రిలో చికిత్స

చిన్నారి పై వీధి కుక్కల దాడి.. ఆసుపత్రిలో చికిత్స
పినపాక, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేటలో ఓ చిన్నారి బాలికపై వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలపాలైన ఆ బాలికను స్థానికులు వెంటనే జానంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!