ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అశ్వాపురం లో తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం! ప్రధాన రహదారి పక్కనే బావిలోకి బోలోరా దూసుకెళ్లింది..!

అశ్వాపురం లో తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం!
ప్రధాన రహదారి పక్కనే బావిలోకి బోలోరా దూసుకెళ్లింది..!
అశ్వాపురం, ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండలంలో తీవ్ర ఉద్వేగానికి గురిచేసిన సంఘటన చోటు చేసుకుంది. ప్రధాన రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావిలోకి ఓ బోలోరా వాహనం అదుపు తప్పి దూసుకెళ్లింది. బావిలో మందు కట్టలు ఉండటంతో భారీ ప్రమాదం తలెత్తకుండా తృటిలో తప్పించుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ బోలోరా వాహనం ఈ బయ్యారం ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎవరైనా ఉన్నారా? వారికి గాయాలు అయ్యాయా? అనే అంశంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్