ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  నుదుటిరాత అద్భుత రీతిలో రక్షించిందా..! సింహం దాటి వెళ్లినా ప్రాణం మిగిలింది.. వీడియో వైరల్..!

నుదుటిరాత అద్భుత రీతిలో రక్షించిందా..!
సింహం దాటి వెళ్లినా ప్రాణం మిగిలింది.. వీడియో వైరల్..!
ఆధాబ్ న్యూస్ ,వెబ్ డెస్క్:
“భూమి మీద నూకలుంటే ఎవరూ ఏం చేయలేరు” అనే సామెతకు సాక్ష్యంగా నిలిచే ఘటన భారతదేశంలో చోటుచేసుకుంది. రాత్రివేళ ఆహారం కోసం అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ సింహం… వీధిలో నిద్రిస్తున్న వ్యక్తి పక్కనుంచి వెళ్లింది. కొన్ని క్షణాలు ఆగి… తిరిగి వచ్చి అతని దగ్గర నిలబడి వాసన చూసింది. అయితే ఆశ్చర్యకరంగా, అతనిపై ఏ రకమైన దాడీ చేయకుండా వెనక్కు వెళ్లిపోయింది.

ఈ వ్యక్తి గాఢ నిద్రలో ఉండటం వల్ల సింహం వానివద్దకు వచ్చిన విషయాన్ని గమనించలేకపోయాడు. అదే అతడి ప్రాణాలను కాపాడినట్లు అయ్యింది. కదలిక జరిగినా… లేక సింహాన్ని గమనించి భయపడినా… ఈ ఘటన ప్రాణాంతకంగా మారిపోయేదే. నిజంగా అతని నిద్రే అతనికి రక్షణ కవచంగా నిలిచింది.

ఈ సంచలనాత్మక దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారు ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతున్నారు — ప్రాణం వుండాల్సిన నెమలే ఆకాశంలో ఎగిరిపోతుంది..!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….