కొమరం వారి పుష్పలాంకరణ వేడుకలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం.
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ముత్యాలమ్మ నగర్‌కు చెందిన కొమరం కృష్ణ, కృష్ణవేణి దంపతుల కుమార్తెలు చి. దీప, చి. పావని పుష్పలంకరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని చిన్నారులకి అక్షింతలు వేసి ఆశీర్వచనాలు అందించి, నూతన వస్త్రాలు బహుకరించారు.
ఈ వేడుకలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Post Views: 32









