ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  ఆళ్లపల్లి నూతన ఎస్సై సోమేశ్వర్, పినపాక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

 

ఆళ్లపల్లి నూతన ఎస్సై సోమేశ్వర్, పినపాక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆళ్లపల్లి,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం ప్రజాభవన్‌లో పినపాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన ఆళ్లపల్లి ఎస్‌ఐ సోమేశ్వర్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి పూల గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్‌ఐ సోమేశ్వర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, కొత్త బాధ్యతలలో ఆయనకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిష్టతో పని చేయాలని సూచించిన ఎమ్మెల్యే, ప్రజల మద్దతుతో సమర్థవంతమైన సేవలందించాలని ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….