ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  యశోదలో అరుదైన చికిత్స.

యశోదలో అరుదైన చికిత్స .                                మారేడ్ పల్లి, నవంబర్ 30 అధాబ్ న్యూస్ : దేశంలోనే తొలిసారిగా పల్మనరి త్రోంబెక్టమి చికిత్స ద్వారా ఓ విద్యార్థి ప్రాణాలు కాపాడినట్లు యశోద వైద్యులు తెలిపారు .శుక్రవారం సికింద్రాబాద్ యశోద దవాఖాన ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ ఇంట్వేన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి. రఘు మాట్లాడుతూ అక్టోబర్ 28న కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థి రిషికేశ్ ( 20 )ఛాతి నొప్పి ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో యశోద దావాఖానకి వచ్చాడు .వైద్య పరీక్షలు నిర్వహించగా అతడు పల్మనరి త్రోంబెక్టమి బాధపడుతున్నట్టుగా గుర్తించాం. అత్యాధునిక ఇనారి మెడికల్ డివైజ్ పల్మనరి త్రోంబెక్టమి చికిత్స ద్వారా రక్తనాళాల్లోనే క్లాట్స్ ను తొలగించాము . ప్రస్తుతం రిషికేశ్ ఆరోగ్యంగా ఉన్నాడు . ఈ సమావేశంలో డాక్టర్ హరికిషన్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ ,డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….