ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  సీతారామ ప్రాజెక్టు నీళ్లు జిల్లా రైతాంగానికి అందించాలి: బీఆర్ఎస్ నేతలు చలో మణుగూరు పిలుపు నేపథ్యంలో కరకగూడెంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

సీతారామ ప్రాజెక్టు నీళ్లు జిల్లా రైతాంగానికి అందించాలి: బీఆర్ఎస్ నేతలు

చలో మణుగూరు పిలుపు నేపథ్యంలో కరకగూడెంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

ఆధాబ్ న్యూస్, కరకగూడెం, జూలై 16:

కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ‘చలో మణుగూరు’ పిలుపు నేపథ్యంలో కరకగూడెం మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ముందస్తు అరెస్టు చేసిన వారిలో రావుల సోమయ్య, బుడగం రాము, రేగా సత్యనారాయణ, కొమరం రాంబాబు, కొమరం సత్యనారాయణ, రావుల కనకయ్య, అత్తె సత్యనారాయణ, మలకం వెంకటేశ్వర్లు, గుడ్ల రంజిత్ కుమార్, పాయం కృష్ణ, దాసరి సాంబయ్య, చిట్టిమల్ల ప్రవీణ్, బందు సతీష్ ఉన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, “సీతారామ ప్రాజెక్టు నీటిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి అందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ముందస్తు అరెస్టులు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా భయపడే ప్రసక్తే లేదని” స్పష్టం చేశారు. రైతుల హక్కుల కోసం తమ ఉద్యమం నిరంతరం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….