ప్రతి క్షణం
ప్రజల పక్షం

  డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి (DPO)గా అదనపు బాధ్యతలు స్వీకరించిన డిఆర్డిఓ విద్యాచందన

డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి (DPO)గా అదనపు బాధ్యతలు స్వీకరించిన డిఆర్డిఓ విద్యాచందన
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి (DPO)గా డిఆర్డిఓ విద్యాచందన మంగళవారం అదనపు బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.

జిల్లా కేంద్రంలో జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో అధికారులు ఆమెకు పూల మొక్క అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలో పంచాయతీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని విద్యాచందన ఈ సందర్భంగా తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్