ప్రతి క్షణం
ప్రజల పక్షం

  BIG BREAKING: 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు

BIG BREAKING: 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 15 రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మార్చి 16 నుండి మార్చి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి మార్చి 20న రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది

ఈ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్