ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  డ్రగ్స్‌పై ఎలాంటి రాజీ లేదు — కేసుల విచారణలో జాప్యం చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

డ్రగ్స్‌పై ఎలాంటి రాజీ లేదు — కేసుల విచారణలో జాప్యం చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్,న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి కేసులో ఉన్నతమైన దర్యాప్తు జరిపి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని, విచారణలో జాప్యానికి పాల్పడితే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.

నిషేధిత గంజాయి రవాణాపై మాత్రమే కాకుండా, గంజాయి సేవించే వారిపైనా కేసులు నమోదు చేయాలని చెప్పారు. “చైతన్యం – డ్రగ్స్‌పై యుద్ధం” కార్యక్రమంలో భాగంగా, జిల్లాలో హాట్‌స్పాట్స్‌ను గుర్తించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

రోడ్లపై పెట్రోలింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, సాంకేతిక పరిజ్ఞానంతో దొంగతనాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, ట్రాఫిక్ నియమాల పర్యవేక్షణ వంటి విషయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్, ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఇతర సీఐలు, ఎస్సైలున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….