ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓగా గడ్డం ప్రవీణ్ బాధ్యతల స్వీకారం

కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓగా గడ్డం ప్రవీణ్ బాధ్యతల స్వీకారం

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్ : కొత్తగూడెం పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కి కొత్తగా ఎస్‌హెచ్‌ఓగా గడ్డం ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రవాణా సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా సమర్థవంతంగా పని చేయాలని ఆయన అన్నారు.

గతంలో పలు కీలక వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించిన గడ్డం ప్రవీణ్, కోర్ట్ ఫంక్షనల్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. న్యాయపరంగా శీఘ్రంగా కేసులను పరిష్కరించి శిక్షలు విధింపజేసే విషయంలో ఆయన పాత్ర ప్రశంసనీయమని ఎస్పీ పేర్కొన్నారు.

కొత్తగూడెంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని గడ్డం ప్రవీణ్ తెలిపారు. అంతేకాకుండా, పట్టణ ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో డ్రైవులు, అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

పట్టణ వాసులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రజల భద్రతకు, రవాణా సౌలభ్యానికి ట్రాఫిక్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….