ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  పైన టమాట ట్రేలు – కింద ఊపిరి ఆడకుండా పశువులు: ఏటూరునాగారంలో అక్రమ రవాణా డీసీఎం పట్టివేత

పైన టమాట ట్రేలు – కింద ఊపిరి ఆడకుండా పశువులు: ఏటూరునాగారంలో అక్రమ రవాణా డీసీఎం పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుండి హైదరాబాద్ దిశగా పశువులను అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని ఏటూరునాగారంలో పోలీసులు పట్టుకున్నారు. పైన టమాట ట్రేలు అమర్చి, దృష్టి మరల్చే ప్రయత్నం చేసినా… కింద భాగంలో ఊపిరి ఆడకుండా కట్టేసిన 17 పశువులను పోలీసులు గుర్తించారు.

పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భాగంగా ఈ డీసీఎం వెలుగు చూసింది. పశువులను చట్టవిరుద్ధంగా తరలిస్తున్నట్టు భావించిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, అక్రమ రవాణాకు ఉపయోగించిన డీసీఎంను సీజ్ చేసి, పశువులను సమీపంలోని గోశాలకు తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మిగతా వివరాలను సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పశువుల రక్షణ కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….