ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఎమ్మెల్యే పాయంను కలిసిన పినపాక నూతన తహసీల్దార్

ఎమ్మెల్యే పాయంను కలిసిన పినపాక నూతన తహసీల్దార్
మణుగూరు, ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో, పినపాక తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన జి. గోపాలకృష్ణను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పూల గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తహసీల్దార్‌ను అభినందించారు. ప్రజల సంక్షేమం కోసం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!