ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణ ఆర్టీఐ కమిషనర్లుగా నలుగురిని నియమించిన ప్రభుత్వం

తెలంగాణ ఆర్టీఐ కమిషనర్లుగా నలుగురిని నియమించిన ప్రభుత్వం
హైదరాబాద్‌, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ ప్రభుత్వం నలుగురు సమాచార హక్కు కమిషనర్లను నియమించింది. ఆర్టీఐ కమిషనర్లుగా బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, పర్వీన్ మరియు దేశాల భూపాల్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నియామకాలతో రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ మరింత బలోపేతం కానుందని భావిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!