ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతి నెలరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతి
నెలరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం

గ్రేటర్ నోయిడా, ఆధాబ్ న్యూస్:
రైల్వే పట్టాలు దాటే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే — తుషార్ అనే యువకుడు బోడాకి రైల్వే క్రాసింగ్ వద్ద బైక్‌పై వేగంగా వెళ్తూ రైలు రాకముందే పట్టాలు దాటాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ జారి కిందపడ్డాడు. అదే సమయంలో రైలు వేగంగా దూసుకొచ్చింది. కంగారుపడి పక్కకు తప్పుకోకుండా ముందుకు కదిలిన తుషార్‌ను రైలు ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. నెలరోజుల్లో తుషార్ వివాహం జరగాల్సి ఉండగా, ఈ అనర్థం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….