ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రంగారెడ్డి: నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

రంగారెడ్డి: నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

రంగారెడ్డి,ఆధాబ్ న్యూస్
రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 4 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ అధికారి మణి హారిక.

సోందించిన వివరాల ప్రకారం, మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తి ప్లాట్ LRS క్లీర్ చేయించడానికి 10 లక్షల రూపాయల డిమాండ్ పెట్టినట్లు తెలిపింది. ఈ రోజు, ఆ వ్యక్తి నుండి 4 లక్షలు తీసుకుంటూTPS (Town Planning Section) అధికారిని ఏసీబీ అధికారులు గోచరంలో పట్టుకున్నారు.

సోదాలు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!