ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాచలంలో రామకృష్ణ రాజు మనుమడి వివాహ రిసెప్షన్‌కి పొదెం వీరయ్య హాజరు

భద్రాచలంలో రామకృష్ణ రాజు మనుమడి వివాహ రిసెప్షన్‌కి పొదెం వీరయ్య హాజరు

భద్రాచలం,ఆధాబ్ న్యూస్ : భద్రాచలం పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్‌లో పట్టణ పుర ప్రముఖులు రామకృష్ణ రాజు మనుమడి వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో రౌతు నరసింహారావు, కొడాలి శ్రీనివాస్, తమ్మల్ల వెంకటేశ్వర్లు, తాళ్లూరి చిట్టిబాబు, వాసిరెడ్డి సాంబశివరావు, వరుణ్, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్