అల్ప పీడనం.. అతి భారీ వర్షాలు
ఏపీ, ఆధాబ్ న్యూస్: బంగాళాఖాతంలో వెను వెంటనే అల్ప పీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
ఈ నెల 13న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
దీని ప్రభావముతో రాబోయే ఆరు రోజుల్లో రాష్ట్రములో ని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
ఆగస్టు 13,14,15,16 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నెల 18 న మరో అల్పపీడనం ఏర్పడ నుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Post Views: 53









