ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు ఎస్సై మేడప్రసాద్ బూర్గంపాడుకు బదిలీ

మణుగూరు ఎస్సై మేడప్రసాద్ బూర్గంపాడుకు బదిలీ

మణుగూరు, ఆధాబ్ న్యూస్: మణుగూరు పోలీస్ స్టేషన్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మేడప్రసాద్‌ను బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు పోలీస్ స్టేషనుకు ఎస్‌ఐగా బదిలీ చేశారు. త్వరలో ఆయన కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. మణుగూరులో ప్రజలతో సన్నిహితంగా పనిచేసిన మేడప్రసాద్‌కు పలువురు అభినందనలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!