ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  బండిపై 233 ట్రాఫిక్ చలాన్లు.. రూ. 45,350 బాకీ..

 

బండిపై 233 ట్రాఫిక్ చలాన్లు.. రూ. 45,350 బాకీ..

వరంగల్, ఆధాబ్ న్యూస్:
“ఒక్కోసారి జరిమానా కన్నా బండి విలువ తక్కువైపోతుంది!” — ఈ మాట సూటిగా సరిపోయిన సంఘటన కాజీపేటలో చోటుచేసుకుంది. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ సర్కిల్‌లో తనిఖీలు జరుపుతున్న ట్రాఫిక్ సీఐ వెంకన్న సిబ్బందితో కలిసి కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీలు చేస్తుండగా, హన్మకొండకు చెందిన అస్లాం అనే వ్యక్తి ద్విచక్ర వాహనం ఆపారు.

తనిఖీలో అస్లాం వాహనానికి ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు బయటపడింది. మొత్తం బాకీ రూ. 45,350. నిబంధనల మేరకు పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అయితే అసలైన ట్విస్ట్ ఇదే. వాహనం సుమారు 20 ఏళ్ల పురాతనది. మార్కెట్‌లో ధర వేసుకుంటే పది వేల రూపాయలు కూడా రావు. దీంతో అస్లాం గారు నేరుగా ఓ నిర్ణయానికి వచ్చారు:
“ఈ బండి మీదే సారు, నేను డబ్బులు కట్టలేను” అంటూ బండి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….