ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన

కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన

కాట్రేనికొన, ఆధాబ్ న్యూస్ :కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికొన మండలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు సీఎం కు స్వాగతం పలికారు.

చంద్రబాబు, చెయ్య్యరులో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, కోనసీమ అభివృద్ధికి తిరిగి వస్తామని, ప్రజలకు వాగ్దానాలపై కట్టుబడి ఉన్నామని తెలిపారు. లక్షలాది మంది ప్రజలు ఈ సభకు హాజరై, చంద్రబాబుకు భారీ స్పందన అందించారు.

ఈ పర్యటనలో చంద్రబాబు మున్ముందు తీసుకునే అభివృద్ధి చర్యలపై దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!